సిట్టింగ్‌ జడ్జితో దర్యాప్తు జరిపించాలి: కమల్‌నాథ్‌
close

ప్రధానాంశాలు

Updated : 22/07/2021 07:59 IST

సిట్టింగ్‌ జడ్జితో దర్యాప్తు జరిపించాలి: కమల్‌నాథ్‌

భోపాల్‌: హ్యాకింగ్‌ కలకలంపై సుప్రీం కోర్టు సిట్టింగ్‌ న్యాయమూర్తితో దర్యాప్తు జరిపించాలని మధ్యప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షుడు, మాజీ సీఎం కమల్‌నాథ్‌ డిమాండ్‌ చేశారు. ‘గోప్యతపై జరిగిన అతిపెద్ద దాడి’గా పెగాసస్‌ వ్యవహారాన్ని అభివర్ణించారు. భోపాల్‌లో విలేకర్ల సమావేశంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు. స్పైవేర్‌ను వినియోగించలేదంటూ సర్వోన్నత న్యాయస్థానంలో కేంద్ర ప్రభుత్వం ప్రమాణ పత్రం సమర్పించాలని కూడా డిమాండ్‌ చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 28
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1621231419270-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ca-pub-8933329999391104-tag/ADP_41931_336x280_eenadu
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 165
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 232
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 1
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

)
మరిన్ని

దేవతార్చన