సీఎం సైకిలెక్కె.. .క్రీడాస్ఫూర్తి నింపే..
close

ప్రధానాంశాలు

Updated : 22/07/2021 08:04 IST

సీఎం సైకిలెక్కె.. .క్రీడాస్ఫూర్తి నింపే..

గువాహటి, ఈనాడు: ఒలింపిక్స్‌ ఇంకా ప్రారంభం కాకుండానే... బాక్సింగ్‌ బరిలో ఇంకా తొడ కొట్టకుండానే ... యావత్‌ అస్సాం... లవ్లీనా... లవ్లీనా... అని పలవరిస్తోంది. రాష్ట్రం నుంచి ఒలింపిక్స్‌ బాక్సింగ్‌ బరిలో దిగుతున్న తొలి క్రీడాకారిణిగా నిలుస్తున్న ఆమె విజయం కోసం ప్రార్థనలు చేస్తోంది. ఆమెకు మద్దతుగా బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ.. సచివాలయం చివరి ద్వారం నుంచి నెహ్రూ మైదానం వరకు సైకిల్‌ ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. లవ్లీనా దేశానికి కీర్తి ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ర్యాలీలో శాసనసభ సభాపతి బిశ్వజిత్‌ దైమరీ, ఉపసభాపతి నుమాల్‌ మొమిన్‌, పలువురు మంత్రులు పాల్గొన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 28
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1621231419270-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ca-pub-8933329999391104-tag/ADP_41931_336x280_eenadu
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 165
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 232
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 1
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

)
మరిన్ని

దేవతార్చన