బాయ్‌ఫ్రెండ్‌ కోసం యువతుల బాహాబాహీ

ప్రధానాంశాలు

Updated : 13/08/2021 10:00 IST

బాయ్‌ఫ్రెండ్‌ కోసం యువతుల బాహాబాహీ

ఝార్ఖండ్‌:  ఓ బాయ్‌ఫ్రెండ్‌ కోసం ఇద్దరు యువతులు నడిరోడ్డు మీదే బాహాబాహీకి దిగారు. ఝార్ఖండ్‌లోని సరాయకేలాలో బుధవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన వీడియో రూపంలో వైరల్‌ అయింది. వారికి సర్దిచెప్పేందుకు ఓ యువకుడు, మరో యువతి ప్రయత్నించారు. కింద పడిపోయినా సిగపట్లు వదలని వారిని అతి కష్టం మీద విడదీశారు. పోలీసులు అక్కడికి చేరుకునే సమయానికి యువతులిద్దరూ పరారయ్యారు.
Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన