రేపు కార్యదర్శులతో ప్రధాని భేటీ

ప్రధానాంశాలు

Published : 17/09/2021 04:26 IST

రేపు కార్యదర్శులతో ప్రధాని భేటీ

దిల్లీ: వివిధ ప్రభుత్వ విభాగాల కార్యదర్శులతో శనివారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం కానున్నారు. పరిపాలనకు సంబంధించిన అంశాలపై చర్చలు జరపనున్నారు. ఇటీవలే మంత్రులతో ‘ఆలోచన శిబిరం’ (చింతన్‌ శివిర్‌) నిర్వహించిన ప్రధాని అందుకు కొనసాగింపుగా కార్యదర్శులతో భేటీ కానున్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన