సీబీఎస్‌ఈ 10,12 తరగతుల టర్మ్‌-1 పరీక్షలు ఆఫ్‌లైన్‌లోనే

ప్రధానాంశాలు

Published : 15/10/2021 04:48 IST

సీబీఎస్‌ఈ 10,12 తరగతుల టర్మ్‌-1 పరీక్షలు ఆఫ్‌లైన్‌లోనే

దిల్లీ: సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) 10,12వ తరగతి టర్మ్‌-1 పరీక్షల తేదీలను ఈ నెల 18న ప్రకటించనున్నారు. ఈ మేరకు గురువారం సీబీఎస్‌ఈ ఒక ప్రకటన విడుదల చేసింది. నవంబర్‌-డిసెంబర్‌ నెలల్లో ఆఫ్‌లైన్‌లో జరిగే ఈ పరీక్షల్లో ప్రశ్నలు ఐచ్ఛిక రూపంలోనే ఉంటాయి. గడువు 90 నిమిషాలు ఉంటుంది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన