ఫ్రాన్స్‌ నుంచి మరో మూడు రఫేల్‌ యుద్ధ విమానాలు
close

ప్రధానాంశాలు

Updated : 22/07/2021 08:05 IST

ఫ్రాన్స్‌ నుంచి మరో మూడు రఫేల్‌ యుద్ధ విమానాలు

దిల్లీ: భారత వాయు సేన (ఐఏఎఫ్‌) సామర్థ్యాన్ని బలోపేతం చేసే రీతిలో ఫ్రాన్స్‌ నుంచి ఏడో విడతలో మరో మూడు రఫేల్‌ యుద్ధ విమానాలు మన దేశానికి వచ్చాయి. ఫ్రాన్స్‌ నుంచి దాదాపు 8,000 కి.మీ. ఇవి ప్రయాణించాయి. మధ్యలో గగనతలంలోనే యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ వాయు సేన విమానాలు వీటిలో ఇంధనాన్ని నింపడంతో ఇది సాధ్యమయింది. వీటిని పశ్చిమ బెంగాల్‌లోని హాసిమారా వైమానిక స్థావరంలో మోహరిస్తారు. రెండో స్క్వాడ్రన్‌లో భాగంగా వచ్చిన వీటితో కలిపి దేశంలో రఫేల్‌ విమానాల సంఖ్య 24కి పెరిగింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 28
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1621231419270-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ca-pub-8933329999391104-tag/ADP_41931_336x280_eenadu
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 165
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 232
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 1
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

)
మరిన్ని

దేవతార్చన