close

తాజావార్తలు

రైల్వే ఉద్యోగులకు ఈసారి బోనస్‌ ఎంతంటే..

ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రివర్గం

దిల్లీ: దసరాకు రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్‌ అందించే కీలక నిర్ణయానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో దాదాపు 11 లక్షల పైచిలుకు రైల్వే ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ బుధవారం దిల్లీలో ప్రకటించారు. ‘‘దాదాపు 11 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు బోనస్‌ అందనుంది. గత ఆరేళ్ల నుంచి రైల్వే ఉద్యోగులకు పెద్ద మొత్తంలో నిలకడగా ఏటా బోనస్‌ ఇస్తూ వస్తున్నాం. ఈ ఏడాది కూడా 11.52 లక్షల మంది ఉద్యోగులు 78 రోజుల బోనస్‌ పొందనున్నారు. రైల్వేలో మెరుగైన ఫలితాలకు ఇది రివార్డు లాంటిది’’ అని జావడేకర్‌ అన్నారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.