IPL: ఇప్పటి దాకా ఒక లెక్క ఇప్పుడొక లెక్క  

ప్రధానాంశాలు

Published : 02/05/2021 18:06 IST

IPL: ఇప్పటి దాకా ఒక లెక్క ఇప్పుడొక లెక్క  

చెన్నై, ముంబయి మ్యాచ్‌పై నెటిజన్ల సరదా మీమ్స్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: గతరాత్రి చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన హోరాహోరీ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ చివరి బంతికి ఉత్కంఠ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ధోనీసేన నిర్దేశించిన 219 పరుగుల భారీ లక్ష్యాన్ని రోహిత్‌ టీమ్‌ ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది.  కీరన్‌ పొలార్డ్‌(87; 34 బంతుల్లో 6x4, 8x6) ఒంటి చేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఈ మ్యాచ్‌కు ముందు వరుస విజయాలతో దూసుకుపోయిన చెన్నై ఇలాంటి ఓటమిని అసలు ఊహించిఉండదు. ముఖ్యంగా అంత భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోవడంపై ఆన్‌లైన్‌లోనెటిజన్లు పలు సరదా మీమ్స్‌ రూపొందించారు. ఇప్పుడవి అందర్నీ ఆకర్షిస్తున్నాయి. మీరూ వాటిని చూసి ఆనందించండి.














Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన