ఒలింపిక్స్‌కు ఉత్తర కొరియా దూరం
close

ప్రధానాంశాలు

Published : 07/04/2021 02:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒలింపిక్స్‌కు ఉత్తర కొరియా దూరం

సియోల్‌: టోక్యో ఒలింపిక్స్‌కు ఉత్తర కొరియా దూరమైంది. కరోనా మహమ్మారి కారణంగా ఒలింపిక్స్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు ఉత్తర కొరియా క్రీడల శాఖ ఆధ్వర్యంలో పనిచేసే వెబ్‌సైట్‌ వెల్లడించింది. మార్చి 25న జాతీయ ఒలింపిక్‌ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. ఉత్తర కొరియా నిర్ణయం తమను నిరాశకు గురిచేసిందని.. అంతర్‌ కొరియా సంబంధాలను మెరుగుపరిచేందుకు టోక్యో ఒలింపిక్స్‌ మంచి అవకాశంగా భావించినట్లు దక్షిణ కొరియా ఏకీకరణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉత్తర కొరియా నిర్ణయంపై తమకు సమాచారం లేదని జపాన్‌ ఒలింపిక్‌ మంత్రి తమయో మరుకవా చెప్పారు. దక్షిణ కొరియాలో జరిగిన 2018 వింటర్‌ ఒలింపిక్స్‌కు ఉత్తర కొరియా 22 మంది క్రీడాకారుల్ని పంపింది. క్రీడాకారులతో పాటు 230 మంది ప్రభత్వ అధికారులు, కళాకారులు, విలేకరులు, చీర్‌లీడర్స్‌ కూడా వెళ్లారు. ఈ క్రీడల్లో ఏకీకృత కొరియాకు ప్రతీకగా నీలిరంగు పటం కింద ఇరుదేశాల క్రీడాకారులు ఉమ్మడిగా మార్చ్‌పాస్ట్‌ చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన