సంతకాలు చేసేటపుడు జాగ్రత్త
close

ప్రధానాంశాలు

Published : 06/05/2021 01:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సంతకాలు చేసేటపుడు జాగ్రత్త

మెల్‌బోర్న్‌: కరోనా కారణంగా వరుసగా పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌, ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌ అర్ధంతరంగా ఆగిపోయి తమ ఆటగాళ్లు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెటర్ల సంఘం (ఏసీఏ) స్పందించింది. ఇకపై టీ20 లీగ్‌లకు సంతకాలు చేసేటపుడు ఆటగాళ్లు జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరించింది. ‘‘దీని వల్ల భవిష్యత్తులో స్తబ్దత వస్తుందనే మేం అనుకోవట్లేదు. కానీ టీ20 లీగ్‌లకు సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు చేసే ముందు ఆటగాళ్లు కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. కొవిడ్‌ ధాటికి ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు మారిపోయాయి. కొన్ని దేశాల్లో కేసులు అసాధారణంగా పెరిగిపోయాయి. భారత్‌లో స్వేచ్ఛను మనందరం ఆస్వాదిస్తాం. అదొక భిన్నమైన ప్రదేశం. అయినా సరే.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఏదైనా టీ20లో లీగ్‌కు వెళ్లాలనుకునే ముందు కొంత స్వీయ పరిశీలన, ఆలోచన అవసరం’’ అని ఏసీఏ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ టాడ్‌ గ్రీన్‌బర్గ్‌ పేర్కొన్నాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన