ఓ ఏడాది సంపాదించుకోకపోతే.. ఏమవుతుంది?
close

ప్రధానాంశాలు

Published : 06/05/2021 01:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఓ ఏడాది సంపాదించుకోకపోతే.. ఏమవుతుంది?

షోయబ్‌ అక్తర్‌

దిల్లీ: ఐపీఎల్‌ 14వ సీజన్‌ను బీసీసీఐ నిరవధిక వాయిదా వేయడం సరైన నిర్ణయమని పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం భారత్‌లో కరోనా ఉద్ధృతి దృష్ట్యా లీగ్‌ నిర్వహించడానికి ఇది సమయం కాదని చెప్పాడు. ఐపీఎల్‌తో ఒక్క ఏడాది సంపాదించుకోకపోతే ఏం నష్టం జరగదని అతనన్నాడు. ‘‘ఈ ఏడాది ఐపీఎల్‌ను ఆపేయాలని కొన్ని వారాల క్రితమే కోరా. భావోద్వేగాలతోనే ఆ వ్యాఖ్యలు చేశా. భారత్‌లో కరోనా జాతీయ విపత్తుగా మారింది. ప్రజలు చనిపోతున్నారు. ప్రతి రోజు 4 లక్షలకు పైగా పాజిటివ్‌ కేసులు రావడంతో ఆ విజ్ఞప్తి చేశా. ఇలాంటి పరిస్థితుల్లో లీగ్‌ నిర్వహణ సరికాదు. ఆడంబరానికి పోకూడదు. ఈ ఒక్కసారికి లీగ్‌ వల్ల డబ్బులు రాకపోతే ఎలాంటి సమస్య ఉండదు. 2008 నుంచి వాళ్లు ఆర్జిస్తూనే ఉన్నారు. ఒక్క ఏడాది డబ్బు సంపాదించుకోకపోతే ఏ ఇబ్బందుల్లో పడతారు? మహమ్మారి వల్ల ప్రజలు చనిపోతున్న ఈ సమయంలో ఇలా చేయకూడదు. ఓ పక్క దేశం వ్యక్తిగా ఐపీఎల్‌ ఆపాలని అప్పుడు కోరా. ఇప్పుడు అది ఏ మాత్రం అనుకూలమైంది కాదు. పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ కోసం సృష్టించిన బయో సెక్యూర్‌ బబుల్‌ విఫలమైంది. భారత్‌ కూడా అలాగే ప్రయత్నించి విజయవంతం కాలేకపోయింది. యూఏఈ, ఇంగ్లాండ్‌లో బబుల్‌ సరిగా పనిచేసింది. కానీ ఇక్కడ అది సురక్షితం కాదు. అంతర్జాతీయ సిరీస్‌లు బబుల్‌లో నిర్వహించవచ్చు. కానీ ఫ్రాంఛైజీ క్రికెట్‌ కాదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఆటగాళ్లు ఇందులో పాల్గొంటారు. ఐపీఎల్‌ చిన్న టోర్నేమీ కాదు’’ అని అక్తర్‌ తన యూట్యూబ్‌ ఛానెల్‌లో పేర్కొన్నాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన