Veda Krishnamurthy: అప్పుడు అమ్మ.. ఇప్పుడు అక్క
close

ప్రధానాంశాలు

Updated : 07/05/2021 07:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Veda Krishnamurthy: అప్పుడు అమ్మ.. ఇప్పుడు అక్క

కరోనాతో సోదరినీ కోల్పోయిన వేద కృష్ణమూర్తి

దిల్లీ: మాటలకందని విషాదమిది. దేశాన్ని కబళిస్తోన్న రెండో దశ కరోనా భారత మహిళా క్రికెటర్‌ వేద కృష్ణమూర్తి కుటుంబంపైనా పగపట్టింది. రెండు వారాల వ్యవధిలోనే తనకు అమ్మను, అక్కను దూరం చేసింది. వైరస్‌ బారిన పడి చిక్‌మగళూరులోని (బెంగళూరుకు 245 కిలోమీటర్ల దూరం) ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆమె సోదరి 45 ఏళ్ల వాత్సల శివకుమార్‌ బుధవారం తుదిశ్వాస విడిచింది. ‘‘బుధవారం రాత్రి మా కుటుంబం.. అక్కకు వీడ్కోలు చెప్పాల్సి రావడం ఎంతో బాధగా ఉంది. నా కుటుంబం, నా ప్రపంచం కుదుపునకు లోనైంది’’ అని వేద గురువారం ట్వీట్‌ చేసింది. ఈ మహమ్మారికి చిక్కి గత నెల 23న ఆమె తల్లి కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే పాజిటివ్‌గా తేలిన వాత్సలకు న్యుమోనియాతో తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్య కారణంగా తల్లి మరణించిన రోజే ఆమెను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స కొనసాగించారు. కోలుకుంటున్నట్లు కనిపించిన ఆమె.. చివరకు వైరస్‌పై పోరాటంలో ప్రాణాలు వదిలింది. కాడూర్‌లో నివసించే కృష్ణమూర్తి కుటుంబంలో ఆమె తల్లి, తండ్రి, సోదరుడు, రెండో అక్కతో పాటు మరికొంతమందికి గత నెలలో పాజిటివ్‌గా తేలింది. కుటుంబ సభ్యుల్లో కరోనా లక్షణాలు కనిపించగానే బెంగళూరు చేరుకున్న 28 ఏళ్ల వేద.. అప్పటి నుంచి తిరిగి ఇంటికి వెళ్లలేదు. కనీసం తన తల్లి, అక్కను చివరి చూపైనా చూసుకోలేకపోయింది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
    [4] => stdClass Object
        (
            [script_id] => 125
            [script_flag] => DEF
            [script_page] => 47
            [page_div_name] => div-gpt-ad-1615461508478-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
            [script_params] => [300, 250]
            [script_isactive] => 1
            [script_page_type] => Web
            [script_order] => 6
        )

    [5] => stdClass Object
        (
            [script_id] => 126
            [script_flag] => DEF
            [script_page] => 47
            [page_div_name] => div-gpt-ad-1615461933978-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
            [script_params] => [300, 250]
            [script_isactive] => 1
            [script_page_type] => Web
            [script_order] => 7
        )

    [6] => stdClass Object
        (
            [script_id] => 127
            [script_flag] => DEF
            [script_page] => 47
            [page_div_name] => div-gpt-ad-1615461815444-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
            [script_params] => [300, 600]
            [script_isactive] => 1
            [script_page_type] => Web
            [script_order] => 8
        )

    [7] => stdClass Object
        (
            [script_id] => 149
            [script_flag] => DEF
            [script_page] => 47
            [page_div_name] => div-gpt-ad-1615461996658-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
            [script_params] => [336, 280]
            [script_isactive] => 1
            [script_page_type] => web
            [script_order] => 9
        )

    [8] => stdClass Object
        (
            [script_id] => 150
            [script_flag] => DEF
            [script_page] => 47
            [page_div_name] => div-gpt-ad-1615547875330-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
            [script_params] => [320, 50]
            [script_isactive] => 1
            [script_page_type] => web
            [script_order] => 10
        )

)
మరిన్ని

దేవతార్చన