హిరోషిమాలో టార్చ్‌ రిలే రద్దు
close

ప్రధానాంశాలు

Published : 12/05/2021 01:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హిరోషిమాలో టార్చ్‌ రిలే రద్దు

టోక్యో: జపాన్‌లో కరోనా కేసులో పెరుగుతుండడంతో హిరోషిమా వీధుల్లో ఒలింపిక్‌ టార్చ్‌ రిలే నిర్వహించరాదని నిర్ణయించారు. అయితే వచ్చే వారం రిలే లేకున్నా.. వేడుక మాత్రం ఉంటుందని హిరోషిమా గవర్నర్‌ యుజాకి చెప్పాడు. జపాన్‌లో మార్చి 25న మొదలైన రిలే.. జులై 23న ఒలింపిక్స్‌ ఆరంభోత్సవం సందర్భంగా ముగియాల్సివుంది. జపాన్‌లో ఇప్పటివరకు కొవిడ్‌-19 కారణంగా 11 వేల మంది చనిపోయారు. ప్రస్తుతం టోక్యో, ఒసాకాల్లో కేసులో పెరుగుతున్నాయి.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన