Ab de villiers: ఆట అయిపోయింది
close

ప్రధానాంశాలు

Updated : 19/05/2021 07:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Ab de villiers: ఆట అయిపోయింది

పునరాగమనం ఉండదన్న క్రికెట్‌ దక్షిణాఫ్రికా
జొహానెస్‌బర్గ్‌

అంతర్జాతీయ క్రికెట్లోకి ఏబీ డివిలియర్స్‌ పునరాగమనం చేస్తాడని ఎంతో ఆశతో ఉన్నారు అతడి అభిమానులు. ఈ ఏడాది అక్టోబరు-నవంబరు నెలల్లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో అతను కచ్చితంగా ఆడతాడనే భావిస్తున్నారు. ఈ మధ్య ఐపీఎల్‌ ఆడుతూ కూడా అంతర్జాతీయ క్రికెట్లోకి పునరాగమనం చేయడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఏబీ. మళ్లీ దక్షిణాఫ్రికా జట్టులోకి వస్తే, టీ20 ప్రపంచకప్‌ ఆడితే అద్భుతంగా ఉంటుందని అతను వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలకు తోడు ఐపీఎల్‌లో అతడి ఊపు చూస్తే దక్షిణాఫ్రికా జట్టులోకి ఏబీ పునరాగమనం లాంఛనమే అన్న అభిప్రాయాలు కలిగాయి. కానీ క్రికెట్‌ దక్షిణాఫ్రికా (సీఎస్‌ఏ) తాజా ప్రకటనతో ఈ ఆశలకు తెరపడిపోయింది. డివిలియర్స్‌ తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోడని సీఎస్‌ఏ తేల్చేసింది. ఏబీతో తమ చర్చలు ముగిశాయని.. తాను ఇంతకుముందు తీసుకున్న రిటైర్మెంట్‌ నిర్ణయమే అంతిమం అని అతను తేల్చేశాడని సీఎస్‌ఏ వెల్లడించింది. 34 ఏళ్ల వయసులో, మంచి ఫామ్‌లో ఉండగానే ఏబీ.. 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి అభిమానులను తీవ్ర నిరాశలో ముంచెత్తడం తెలిసిందే. తనలో ఇంకా ఎంతో ఆట ఉన్నప్పటికీ.. అప్పటి క్రికెట్‌ దక్షిణాఫ్రికా పెద్దలు తన నిబద్ధతను శంకించడంతో మనస్తాపానికి గురై ఏబీ అంతర్జాతీయ క్రికెట్‌కు టాటా చెప్పినట్లుగా వార్తలొచ్చాయి. 2019 వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా పేలవ ప్రదర్శన చేయడంతో ఏబీ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి రావాలన్న డిమాండ్లు మొదలయ్యాయి. కోచ్‌ మార్క్‌ బౌచర్‌.. ఏబీని మళ్లీ దక్షిణాఫ్రికా జట్టులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపించింది. ఏబీ కూడా ఇటీవల టీ20 ప్రపంచకప్‌ ఆడే దిశగా సానుకూల సంకేతాలు ఇచ్చాడు. కానీ ఇప్పుడేమో సీఎస్‌ఏ అనూహ్యంగా ఈ చర్చకు తెరదించేసింది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
    [4] => stdClass Object
        (
            [script_id] => 125
            [script_flag] => DEF
            [script_page] => 47
            [page_div_name] => div-gpt-ad-1615461508478-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
            [script_params] => [300, 250]
            [script_isactive] => 1
            [script_page_type] => Web
            [script_order] => 6
        )

    [5] => stdClass Object
        (
            [script_id] => 126
            [script_flag] => DEF
            [script_page] => 47
            [page_div_name] => div-gpt-ad-1615461933978-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
            [script_params] => [300, 250]
            [script_isactive] => 1
            [script_page_type] => Web
            [script_order] => 7
        )

    [6] => stdClass Object
        (
            [script_id] => 127
            [script_flag] => DEF
            [script_page] => 47
            [page_div_name] => div-gpt-ad-1615461815444-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
            [script_params] => [300, 600]
            [script_isactive] => 1
            [script_page_type] => Web
            [script_order] => 8
        )

    [7] => stdClass Object
        (
            [script_id] => 149
            [script_flag] => DEF
            [script_page] => 47
            [page_div_name] => div-gpt-ad-1615461996658-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
            [script_params] => [336, 280]
            [script_isactive] => 1
            [script_page_type] => web
            [script_order] => 9
        )

    [8] => stdClass Object
        (
            [script_id] => 150
            [script_flag] => DEF
            [script_page] => 47
            [page_div_name] => div-gpt-ad-1615547875330-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
            [script_params] => [320, 50]
            [script_isactive] => 1
            [script_page_type] => web
            [script_order] => 10
        )

)
మరిన్ని

దేవతార్చన