దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ విజయం
close

ప్రధానాంశాలు

Published : 13/06/2021 02:50 IST

దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ విజయం

 


గ్రాస్‌ ఐలెట్‌: వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌ తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ 63 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. రెండున్నర రోజుల్లోపే ఈ మ్యాచ్‌ ముగిసిపోవడం విశేషం. తొలి ఇన్నింగ్స్‌లో  97 పరుగులకే కుప్పకూలిన విండీస్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 162 పరుగులకు పరిమితమైంది. ఓవర్‌నైట్‌ స్కోరు  82/4తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆ జట్టు.. ఇంకో 80 పరుగులకే మిగతా 6 వికెట్లు కోల్పోయింది. రబాడ (5/34) ఆ జట్టు పతనాన్ని  శాసించాడు. నార్జ్‌ (3/46), కేశవ్‌ మహరాజ్‌ (2/23) కూడా ప్రత్యర్థిని దెబ్బ తీశారు. చేజ్‌ (62) టాప్‌స్కోరర్‌. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 322 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. సెంచరీ చేసిన సఫారీ కెప్టెన్‌ (141) ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
    [4] => stdClass Object
        (
            [script_id] => 125
            [script_flag] => DEF
            [script_page] => 47
            [page_div_name] => div-gpt-ad-1615461508478-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
            [script_params] => [300, 250]
            [script_isactive] => 1
            [script_page_type] => Web
            [script_order] => 6
        )

    [5] => stdClass Object
        (
            [script_id] => 126
            [script_flag] => DEF
            [script_page] => 47
            [page_div_name] => div-gpt-ad-1615461933978-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
            [script_params] => [300, 250]
            [script_isactive] => 1
            [script_page_type] => Web
            [script_order] => 7
        )

    [6] => stdClass Object
        (
            [script_id] => 127
            [script_flag] => DEF
            [script_page] => 47
            [page_div_name] => div-gpt-ad-1615461815444-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
            [script_params] => [300, 600]
            [script_isactive] => 1
            [script_page_type] => Web
            [script_order] => 8
        )

    [7] => stdClass Object
        (
            [script_id] => 149
            [script_flag] => DEF
            [script_page] => 47
            [page_div_name] => div-gpt-ad-1615461996658-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
            [script_params] => [336, 280]
            [script_isactive] => 1
            [script_page_type] => web
            [script_order] => 9
        )

    [8] => stdClass Object
        (
            [script_id] => 150
            [script_flag] => DEF
            [script_page] => 47
            [page_div_name] => div-gpt-ad-1615547875330-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
            [script_params] => [320, 50]
            [script_isactive] => 1
            [script_page_type] => web
            [script_order] => 10
        )

)
మరిన్ని

దేవతార్చన