విజయానికి చేరువలో కివీస్‌
close

ప్రధానాంశాలు

Published : 13/06/2021 02:50 IST

విజయానికి చేరువలో కివీస్‌

బర్మింగ్‌హామ్‌: భారత్‌తో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ముంగిట.. ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో న్యూజిలాండ్‌ కీలక విజయానికి అత్యంత చేరువగా నిలిచింది. మూడో రోజు ఆట ఆఖరుకు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 122/9తో నిలిచింది. హెన్రీ (3/36), వాగ్నర్‌ (3/18) ఆ జట్టును దెబ్బ తీశారు. కెప్టెన్‌ రూట్‌ (11) సహా ఇంగ్లాండ్‌ ప్రధాన బ్యాట్స్‌మెన్‌ అంతా విఫలమయ్యారు. ఓలీ స్టోన్‌ (15), అండర్సన్‌ (0) క్రీజులో ఉన్నారు. ఒక్క వికెట్టే చేతిలో ఉన్న ఇంగ్లాండ్‌.. కేవలం 37 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకుముందు శనివారం 229/3తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన కివీస్‌.. 388 పరుగులకు ఆలౌటైంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన