అజహరుద్దీన్‌పై వేటు!
close

ప్రధానాంశాలు

Updated : 17/06/2021 12:53 IST

అజహరుద్దీన్‌పై వేటు!

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ)లో వివాదం మరింత ముదిరింది. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్న మహమ్మద్‌ అజహరుద్దీన్‌పై వేటు పడింది! ఆయనపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ ముగిసి, తుది తీర్పు వెలువడేంతవరకూ అజహరుద్దీన్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్లు పేర్కొన్న అపెక్స్‌ కౌన్సిల్‌.. ఆయనకు షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. ఆయన హెచ్‌సీఏ సభ్యత్వాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు ఆ షోకాజ్‌ నోటీసులో పేర్కొన్నారు. ‘‘మీ (అజహరుద్దీన్‌)పై సభ్యులు చేసిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకున్న తర్వాత, మీరు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని భావించి షోకాజ్‌ నోటీసు జారీ చేయాలని ఈ నెల 10న జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీలో నిర్ణయించాం. ఈ ఫిర్యాదులపై విచారణ ముగిసి, తుది తీర్పు వచ్చేంతవరకూ మిమ్మల్ని అపెక్స్‌ కౌన్సిల్‌ సస్పెండ్‌ చేస్తోంది. హెచ్‌సీఏలో మీ సభ్యత్వాన్ని రద్దు చేస్తోంది’’ అని ఆ షోకాజ్‌ నోటీసులో తెలిపారు. ఈ నెల 15వ తేదీతో జారీ చేసిన ఈ షోకాజ్‌ నోటీసును అందుకున్న వారం రోజుల్లోపు తగిన వివరణ ఇవ్వకపోతే అజహరుద్దీన్‌పై చర్యలు తీసుకుంటామని అందులో పేర్కొన్నారు. అయితే హెచ్‌సీఏలో జరుగుతున్న వ్యవహారాలపై వివరణ ఇవ్వాలని అజహరుద్దీన్‌ నియమించిన అంబుడ్స్‌మన్‌ జస్టిస్‌ దీపక్‌ వర్మ.. హెచ్‌సీఏ సభ్యులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. అందుకు ఆయన ఇచ్చిన గడువు దగ్గర పడడంతో వాళ్లను పదవుల నుంచి తొలగించే ప్రమాదం ఉందని భావించే ఇలా అజహరుద్దీన్‌కు షోకాజ్‌ నోటీసు జారీ చేసినట్లు సమాచారం.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన