ఇటలీకి భారత బాక్సర్లు
close

ప్రధానాంశాలు

Updated : 19/06/2021 10:07 IST

ఇటలీకి భారత బాక్సర్లు

 ఒలింపిక్స్‌ కోసం ప్రత్యేక శిక్షణ

దిల్లీ: వచ్చే నెలలో ఆరంభమయ్యే టోక్యో ఒలింపిక్స్‌లో బరిలో దిగనున్న బాక్సర్లలో ఎనిమిది మంది.. ఆ విశ్వ క్రీడలకు ముందు ప్రత్యేక శిక్షణ కోసం ఇటలీ వెళ్లనున్నారు. జులై 10 వరకు కొనసాగనున్న శిక్షణ శిబిరం కోసం శనివారం ఉదయం మన బాక్సర్లు ఇక్కడి నుంచి బయల్దేరతారు. మేరీ కోమ్‌ (51 కేజీలు) టోక్యో క్రీడల వరకూ ఇక్కడే పుణేలోని ఆర్మీ స్పోర్ట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌లో సాధన కొనసాగించనుంది. మేరీ మినహా ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన మహిళా బాక్సర్లు.. సిమ్రన్‌జీత్‌ కౌర్‌ (60 కేజీలు), లవ్లీనా (69 కేజీలు), పూజా రాణి (75 కేజీలు), పురుష బాక్సర్లు.. అమిత్‌ పంఘాల్‌ (52 కేజీలు), మనీశ్‌ కౌశిక్‌ (63 కేజీలు), వికాస్‌ (69 కేజీలు), ఆశిష్‌ చౌదరీ (75 కేజీలు), సతీశ్‌ కుమార్‌ (91 కేజీల పైన) ఇటలీ వెళ్తున్నారు. వీళ్ల ప్రాక్టీస్‌కు సాయంగా శివ థాపా (63 కేజీలు), దీపక్‌ కుమార్‌ (52 కేజీలు) లాంటి బాక్సర్లు కూడా విమానం ఎక్కనున్నారు. ‘‘ఒలింపిక్స్‌కు సన్నద్ధమవుతున్న బాక్సర్ల ప్రాక్టీస్‌కు సాయంగా ఉంటారని మరికొంత మంది బాక్సర్లను కూడా ఇటలీ తీసుకెళ్తున్నాం. అక్కడ కేవలం ప్రాక్టీస్‌ మాత్రమే చేస్తారు. టోర్నీల్లో పాల్గొనరు’’ అని భారత పురుషుల బాక్సింగ్‌ హై పర్‌ఫార్మెన్స్‌ డైరెక్టర్‌ సాంటిగో పేర్కొన్నాడు. శిక్షణ శిబిరం ముగించుకుని తిరిగి భారత్‌ వచ్చే ఈ బాక్సర్లు.. ఒలింపిక్స్‌కు ఓ వారం ముందే టోక్యో వెళ్లే అవకాశం ఉంది. వచ్చే నెల 23న ఒలింపిక్స్‌ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
సినిమా
మరిన్ని

దేవతార్చన