అలా చెప్పి ఐపీఎల్‌కు ఎలా వెళ్తారో!
close

ప్రధానాంశాలు

Updated : 19/06/2021 10:08 IST

అలా చెప్పి ఐపీఎల్‌కు ఎలా వెళ్తారో!

సిడ్నీ: వివిధ కారణాలు చెప్పి ఆస్ట్రేలియా ఆడే పలు పరిమిత ఓవర్ల టోర్నీల నుంచి తప్పుకున్న సహచర ఆటగాళ్లు ఐపీఎల్‌కు వెళ్లడాన్ని ఎలా సమర్థించుకుంటారోనని ఆ జట్టు వన్డే, టీ20 కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌ ప్రశ్నించాడు. డేవిడ్‌ వార్నర్‌, కమిన్స్‌, మ్యాక్స్‌వెల్‌, జే రిచర్డ్‌సన్‌, కేన్‌ రిచర్డ్‌సన్‌, స్టాయినిస్‌, సామ్స్‌ లాంటి టాప్‌ ఆటగాళ్లు వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌తో సిరీస్‌ల నుంచి తప్పుకున్న నేపథ్యంలో అతడిలా స్పందించాడు. విండీస్‌, బంగ్లా సిరీస్‌ల నుంచి వైదొలగాలని ఎప్పటి నుంచో వార్నర్‌, కమిన్స్‌ అనుకుంటున్నారు కాబట్టి వారి పరిస్థితిని అర్థం చేసుకోగలనని.. కానీ మిగిలిన వాళ్లు ఆడకపోవడమే ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని ఫించ్‌ అన్నాడు. ‘‘విండీస్‌, బంగ్లా సిరీస్‌లు ఆడకూడదని ముందే అనుకున్న వార్నర్‌, కమిన్స్‌ను మినహాయించినా.. మిగిలిన ఆటగాళ్లు ఆడకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఐపీఎల్‌ రెండో దశ టోర్నీకి వెళ్లడం కష్టమని అనిపించే వాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నారని అనుకుంటున్నా’’ అని ఫించ్‌ అన్నాడు. గాయం నుంచి ఇంకా కోలుకోని స్టార్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ను కూడా సెలక్టర్లు ఈ రెండు సిరీస్‌లకు పరిగణనలోకి తీసుకోలేదు. జులై 10న ఆరంభమయ్యే వెస్టిండీస్‌ పర్యటనలో ఆసీస్‌ 5 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. ఆ తర్వాత ఆగస్టులో బంగ్లాదేశ్‌తో కంగారూ జట్టు అయిదు టీ20ల సిరీస్‌లో తలపడనుంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
సినిమా
మరిన్ని

దేవతార్చన