ప్రశాంతతే మంత్రం
close

ప్రధానాంశాలు

Updated : 19/06/2021 10:08 IST

ప్రశాంతతే మంత్రం

సౌథాంప్టన్‌: న్యూజిలాండ్‌ లాంటి నాణ్యమైన జట్టు జట్టును ఎదుర్కొనేటపుడు ప్రశాంతంగా ఉండటమే మంత్రమని టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. మ్యాచ్‌ ప్రాధాన్యం ఎలాంటిదైనా అతిగా ఆలోచించడం మంచిది కాదని అభిప్రాయపడ్డాడు. ‘‘న్యూజిలాండ్‌తో ఇంతకుముందు మ్యాచ్‌లు ఆడాను. వాళ్ల బలాబలాలేంటో తెలుసు. వాతావరణ పరిస్థితులనేవి మ్యాచ్‌లో దిగాక అలవాటైపోతాయి. మొదట బ్యాటింగ్‌ చేస్తామా, రెండోసారా అన్నది ప్రధానం కాదు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే.. దేని గురించీ అతిగా ఆలోచించకూడదు. న్యూజిలాండ్‌ లాంటి నాణమైన జట్టుతో ఆడేటపుడు సాధ్యమైనంత ప్రశాంతంగా, వాస్తవికంగా ఉండాల్సిన అవససరముంది’’ అని రోహిత్‌ చెప్పాడు. టెస్టు క్రికెట్‌ అత్యున్నతమైందని, అది విసిరే సవాలే వేరని హిట్‌మ్యాన్‌ అన్నాడు. ‘‘టెస్టు మ్యాచ్‌ అయిదు రోజుల పాటు సవాలు విసురుతుంది. ఇంకెందులోనూ ఇలా జరగదు. ప్రతి రోజూ ఒక భిన్న సవాలును ఎదుర్కోవాల్సి రావచ్చు. ఏ రోజుకు ఆ రోజు తాజాగా ఉంటూ మెరుగైన నిర్ణయాలు తీసుకోవాలి. శారీరక దృఢంగా ఉండాలి. సుదీర్ఘ ఫార్మాట్‌లో సహనం చాలా అవసరం. భిన్న పరిస్థితుల్లో టెస్టులు ఆడటం అంత తేలిక కాదు’’ అని రోహిత్‌ చెప్పాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
సినిమా
మరిన్ని

దేవతార్చన