స్వీడన్‌ బోణీ
close

ప్రధానాంశాలు

Published : 19/06/2021 02:58 IST

స్వీడన్‌ బోణీ

యూరో ఫుట్‌బాల్‌

సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌: యూరో ఫుట్‌బాల్‌ టోర్నమెంట్లో స్వీడన్‌ బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో స్పెయిన్‌తో 0-0తో డ్రా చేసుకున్న ఈ జట్టు.. శుక్రవారం జరిగిన గ్రూప్‌-ఇ పోరులో 1-0తో స్లోవేకియాను ఓడించింది. ఈ మ్యాచ్‌లో స్వీడనే గెలిచినా.. స్లోవేకియానే ఎక్కువ శాతం ఆధిపత్యం ప్రదర్శించింది. బంతిని ఎక్కువగా నియంత్రణలో ఉంచుకున్న స్లోవేకియా (59 శాతం) ప్రత్యర్థి శిబిరంపై దాడులు చేసింది. కానీ ఆ జట్టుకు కొద్దిలో గోల్స్‌ తప్పిపోయాయి. స్వీడన్‌ చేసిన ప్రయత్నాలూ ఫలించకపోవడంతో ద్వితీయార్ధం చివరికి వచ్చినా రెండు జట్లూ ఖాతా తెరవలేకపోయాయి. కానీ 76వ నిమిషంలో లభించిన పెనాల్టీని సద్వినియోగం చేస్తూ ఫోర్స్‌బర్గ్‌ (77వ ని) గోల్‌ చేసి స్వీడన్‌ను ఆధిక్యంలో నిలిపాడు. చివరి వరకు ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న స్వీడన్‌ టోర్నీలో తొలి విజయాన్ని అందుకుంది. మరో మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ 2-0తో ఆస్ట్రియాపై నెగ్గగా.. క్రొయేషియా-చెక్‌ రిపబ్లిక్‌ మ్యాచ్‌ 1-1తో డ్రా అయింది. 24 జట్లు ఆరు గ్రూపులుగా విడిపోయి ఈ టోర్నీ ఆడుతున్నాయి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
సినిమా
మరిన్ని

దేవతార్చన