వింబుల్డన్‌కూ దూరం
close

ప్రధానాంశాలు

Published : 19/06/2021 02:58 IST

వింబుల్డన్‌కూ దూరం

వాషింగ్టన్‌: వివాదాస్పద రీతిలో ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీ నుంచి వైదొలిగిన స్టార్‌ ప్లేయర్‌ నవోమి ఒసాకా (జపాన్‌) వింబుల్డన్‌కూ దూరమవ్వాలని నిర్ణయించుకుంది. ‘‘కుటుంబం, స్నేహితులతో గడపడం కోసం ఒసాకా వింబుల్డన్‌ నుంచి తప్పుకుంటోంది. అయితే టోక్యో ఒలింపిక్స్‌లో మాత్రం ఆమె బరిలో దిగుతుంది. సొంత అభిమానుల మధ్య ఆడాలని ఒసాకా ఉత్సాహంగా ఎదురు చూస్తోంది’’ అని ఒసాకా ప్రతినిధి స్టువర్ట్‌ చెప్పాడు. ఫ్రెంచ్‌ ఓపెన్లో విలేకరుల సమావేశంలో పాల్గొనడానికి ఒసాకా విముఖత చూపడం.. ఆమెకు నిర్వాహకులు 15,000 డాలర్ల జరిమానా విధించడంపై దుమారం చెలరేగడం.. చివరికి ఆమె ఆ టోర్నీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. పురుషుల్లో మాజీ ఛాంపియన్‌ నాదల్‌ కూడా ఇప్పటికే వింబుల్డన్‌ నుంచి వైదొలిగాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
సినిమా
మరిన్ని

దేవతార్చన