ప్రణీత్‌కు జాతీయ చెస్‌ టైటిల్‌
close

ప్రధానాంశాలు

Updated : 21/06/2021 03:22 IST

ప్రణీత్‌కు జాతీయ చెస్‌ టైటిల్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: జాతీయ ఆన్‌లైన్‌ అండర్‌-14 చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణకు చెందిన ప్రణీత్‌ ఉప్పల విజేతగా నిలిచాడు. ర్యాపిడ్‌ చెస్‌ టైటిల్‌ను అతను సొంతం చేసుకున్నాడు. మొత్తం 11 రౌండ్లు ముగిసే సరికి అతను 10 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. వృశాంక్‌ (రాజస్థాన్‌-   9.5), కైవల్య సందీప్‌ (మహారాష్ట్ర- 9) వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నారు. ప్రముఖ రామరాజు చెస్‌ అకాడమీలో శిక్షణ పొందుతున్న ప్రణీత్‌ ఆటలో కొన్నేళ్లుగా నిలకడగా రాణిస్తున్నాడు. ఇప్పుడు ఫిడే ఆన్‌లైన్‌ యూత్‌, క్యాడెట్‌ ప్రపంచకప్‌కు సెలక్షన్‌ ట్రయల్స్‌లో భాగంగా నిర్వహించిన ఈ జాతీయ ఛాంపియన్‌షిప్‌లో సత్తాచాటాడు. ఈ ఏడాది మార్చిలో జరిగిన ఆసియా దేశాల కప్‌ అండర్‌-14 ఆన్‌లైన్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లోనూ అతను పసిడి పతకం సొంతం చేసుకున్నాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన