భారత్‌కు అదే సమస్య
close

ప్రధానాంశాలు

Updated : 22/06/2021 10:59 IST

భారత్‌కు అదే సమస్య

సౌథాంప్టన్‌: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ముందు ఇంగ్లాండ్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడటం న్యూజిలాండ్‌కు లాభించిందని, సరైన ప్రాక్టీస్‌ లేకపోవడం టీమ్‌ఇండియాను దెబ్బతీసిందని న్యూజిలాండ్‌ మాజీ పేసర్‌ సైమన్‌ డౌల్‌ అభిప్రాయపడ్డాడు. ‘‘ఫైనల్‌ ముందు భారత జట్టుకు సరిపడా ప్రాక్టీస్‌ లభించిందని అనిపించొచ్చు. నిజమే ఆ జట్టు 10-12 రోజులు సాధన చేసింది. ఆటగాళ్లు రెండు జట్లుగా విడిపోయి మ్యాచ్‌ ఆడారు. నెట్స్‌లో పేసర్లు చాలా బంతులే వేశారు. కానీ.. అసలు ప్రాక్టీస్‌ మ్యాచ్‌కు అది సరితూగదు. ఫైనల్‌ ముందు సరైన మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లేకపోవడం భారత పేస్‌ దాడిని దెబ్బతీసింది. ఇషాంత్‌ మినహా జట్టులో నాణ్యమైన స్వింగ్‌ బౌలర్‌ లేకపోవడం కూడా టీమ్‌ఇండియాకు సమస్యే. బుమ్రా స్వింగ్‌ చేయగలడు. ఇషాంత్‌ ఆ జట్టులో సిసలైన స్వింగ్‌ బౌలర్‌. మహ్మద్‌ షమి బౌలింగ్‌లో ఎక్కువగా స్వింగ్‌ ఉండదు. అతడు సీమ్‌ బౌలర్‌. టీమ్‌ఇండియాతో పోల్చుకుంటే ఫైనల్‌కు ముందు ఇంగ్లాండ్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడటం న్యూజిలాండ్‌కు మేలు చేసింది’’ అని డౌల్‌ వివరించాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన