డ్రసెల్‌, లెడెకీ లాంటి స్టార్లతో..
close

ప్రధానాంశాలు

Updated : 22/06/2021 11:02 IST

డ్రసెల్‌, లెడెకీ లాంటి స్టార్లతో..

ఒమహా: దిగ్గజ స్విమ్మర్‌ మైకేల్‌ ఫెల్ఫ్స్‌ రిటైర్‌ అయ్యి అయిదేళ్లు అయింది.. ఇప్పుడు అతడి స్థానంలో అమెరికా తరఫున టోక్యో ఒలింపిక్స్‌లో స్విమ్మింగ్‌లో రాణించేదెవరు! ఈ ప్రశ్నకు సమాధానంగా బలమైన స్విమ్మింగ్‌ జట్టును టోక్యోకు పంపుతోంది యుఎస్‌. యువ సంచలనాలు కాలెబ్‌ డ్రసెల్‌, కేథ్‌ లెడెకీ లాంటి స్విమ్మర్లతో అమెరికా జట్టు బలంగా ఉంది. 50, 100 మీ ఫ్రీస్టయిల్‌, 100 మీటర్ల బటర్‌ ఫ్లై వ్యక్తిగత విభాగాల్లో పోటీపడుతున్న డ్రసెల్‌.. కనీసం మూడు రిలేల్లోనూ భాగం కానున్నాడు. దీనిలో ఈసారి కొత్తగా ప్రవేశపెట్టిన 4×100 మీ మెడ్లే మిక్స్‌డ్‌ రిలే కూడా ఉంది. రియో ఒలింపిక్స్‌లో డ్రస్సెల్‌ పసిడి పతకాలు గెలిచిన రెండు రిలే జట్లలో ఉన్నాడు. మరోవైపు మహిళల విభాగంలో లెడెకీ 200, 400, 800, 1500 మీ ఫ్రీస్టయిల్‌ విభాగాల్లో పసిడి పతకంపై గురిపెట్టింది. 800 మీటర్లలో ఆమె మరోసారి ఫేవరెట్‌గా ఉంది. 200 మీ, 400 మీ రేసుల్లో టిట్మస్‌ (ఆస్ట్రేలియా) నుంచి ఆమెకు గట్టి పోటీ ఉండొచ్చు. యుఎస్‌ స్విమ్మింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటిన సిమోన్‌ మాన్యూల్‌, లిడియా జకోబ్‌, జాక్‌ మిచెల్‌ లాంటి ప్రతిభావంతులు అమెరికా జట్టులో చోటు సంపాదించారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఫెల్ఫ్స్‌ 23 స్వర్ణాలు గెలవడంలో ప్రధాన పాత్ర పోషించిన కోచ్‌ బాబ్‌ బౌమన్‌ కూడా ఈసారి జట్టుకు సేవలందించనున్నాడు. రెండుసార్లు పసిడి గెలిచిన నాథన్‌ అడ్రియన్‌, ర్యాన్‌ లోచె, మాట్‌ గ్రెవర్స్‌, బాకర్‌, మిల్లర్‌, కెవిన్‌ కొర్డస్‌, టోనీ ఇర్విన్‌ లాంటి వాళ్లకు ఈసారి జట్టులో స్థానం దక్కలేదు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన