తగ్గించిన ధరతో.. రిజర్వ్‌ డేకు
close

ప్రధానాంశాలు

Updated : 22/06/2021 11:04 IST

తగ్గించిన ధరతో.. రిజర్వ్‌ డేకు

సౌథాంప్టన్‌: టీమ్‌ఇండియా, న్యూజిలాండ్‌ మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ మ్యాచ్‌ రిజర్వ్‌ డే టికెట్ల ధరలను ఐసీసీ తగ్గించనుంది. వరుణుడు అడ్డుతగులుతోన్న ఈ మ్యాచ్‌లో ఇప్పటికే.. తొలి రోజు ఆట పూర్తిగా రద్దవగా, రెండో రోజు 64.4 ఓవర్లు, మూడో రోజు 76.3 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. నాలుగో రోజు కూడా ఆటకు వర్షం అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో రిజర్వ్‌ డేగా కేటాయించిన ఆరో రోజు ఆట కొనసాగనుంది. ‘‘అవును.. ఆరో రోజు ఆటకు సంబంధించిన టికెట్ల ధరలు తగ్గనున్నాయి. యూకేలో నిర్వహించే టెస్టు మ్యాచ్‌ల్లో ఇది సాధారణమే. ఈ మ్యాచ్‌కు కేవలం యూకే ప్రజలను మాత్రమే అనుమతిస్తున్నారు కాబట్టి ఐసీసీ ఆరో రోజూ అదే నిబంధనలు పాటించనుంది’’ అని సోమవారం ఐసీసీ వర్గాలు తెలిపాయి. ఈ డబ్ల్యూటీసీ ఫైనల్‌ కోసం టికెట్ల ధరలను.. రూ.15,444 (150 బ్రిటీష్‌ పౌండ్లు), రూ.10,296 (100 పౌండ్లు), రూ.7,722 (75 పౌండ్లు) ఇలా మూడు రకాలుగా నిర్ణయించారు. ఇప్పుడు రిజర్వ్‌ డే కోసం వీటిని రూ.10,296 (100 పౌండ్లు), రూ.7722 (75 పౌండ్లు), రూ.5148 (రూ.50 పౌండ్ల)కు తగ్గించనున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన