దక్షిణాఫ్రికా క్లీన్‌స్వీప్‌
close

ప్రధానాంశాలు

Updated : 22/06/2021 11:06 IST

దక్షిణాఫ్రికా క్లీన్‌స్వీప్‌

గ్రాస్‌ ఐలెట్‌: వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌ను దక్షిణాఫ్రికా క్లీన్‌స్వీప్‌ చేసింది. నాలుగో రోజే ముగిసిన రెండో టెస్టులో ఆ జట్టు 158 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 324 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య విండీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో 165 పరుగులకే కుప్పకూలింది. కేశవ్‌ మహరాజ్‌ (5/36) ఆ జట్టు పతనాన్ని శాసించాడు. రబాడ (3/44) కూడా రాణించాడు. కీరన్‌ పావెల్‌ (51), కైల్‌ మేయర్స్‌ (34) మాత్రమే వెస్టిండీస్‌ జట్టులో చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. అంతకుముందు రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 174 పరుగులకు ఆలౌటైంది. వాండర్‌డసెన్‌ (75) టాప్‌స్కోరర్‌. రోచ్‌ (4/52), మేయర్స్‌ (3/24) సఫారీ జట్టును కట్టడి చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 298 పరుగులు చేయగా.. విండీస్‌ 149కే కుప్పకూలింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన