ఒలింపిక్స్‌కు ప్రేక్షకులు
close

ప్రధానాంశాలు

Updated : 22/06/2021 11:07 IST

ఒలింపిక్స్‌కు ప్రేక్షకులు

టోక్యో: స్టేడియంలోని ప్రేక్షకుల మధ్యలో.. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో అథ్లెట్లు పోటీపడుతుంటే ఆ కిక్కే వేరు. కానీ కరోనా కారణంగా మరో నెల రోజుల్లో ఆరంభమయ్యే టోక్యో ఒలింపిక్స్‌కు ప్రేక్షకులను అనుమతిస్తారో లేదోననే సందేహాలు కలిగాయి. కానీ ఇప్పటికే విదేశీ అభిమానులను నిషేధించిన నిర్వాహకులు.. తమ దేశ ప్రజల విషయంలో మాత్రం సానుకూల నిర్ణయం తీసుకున్నారు. ఒలింపిక్స్‌ అన్ని వేదికల్లో కలిపి 50 శాతం, గరిష్ఠంగా రోజుకు 10 వేల మంది ప్రేక్షకులను అనుమతించనున్నట్లు సోమవారం ప్రకటించారు. స్థానిక నిర్వాహకులు, అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ), పారాలింపిక్‌ కమిటీ జపాన్‌ ప్రభుత్వం చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఒకవేళ పరిస్థితులు క్లిష్టంగా మారితే ప్రేక్షకులను అనుమతించే విషయంపై మరోసారి సమావేశం నిర్వహిస్తామని టోక్యో నిర్వాహక కమిటీ అధ్యక్షురాలు సీకో వెల్లడించింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన