35 ఏళ్లు మగాడిగా.. ఆపై మహిళగా..
close

ప్రధానాంశాలు

Published : 22/06/2021 01:13 IST

35 ఏళ్లు మగాడిగా.. ఆపై మహిళగా..

ఇప్పుడు ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించనున్న లారెల్‌

వెల్లింగ్‌టన్‌: వెయిట్‌లిఫ్టర్‌ లారెల్‌ హబార్డ్‌ చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. ఒలింపిక్స్‌ బరిలో దిగనున్న లింగమార్పిడి చేసుకున్న తొలి అథ్లెట్‌గా రికార్డుల్లోకి ఎక్కనుంది. మహిళల సూపర్‌ హెవీవెయిట్‌ విభాగం అర్హత టోర్నీలో 185 కిలోల బరువెత్తిన ఆమె.. తమ దేశం తరపున వచ్చే నెలలో ఆరంభమయ్యే ఒలింపిక్స్‌లో పోటీపడనుందని న్యూజిలాండ్‌ సోమవారం స్పష్టం చేసింది. ఈ 43 ఏళ్ల వెయిట్‌లిఫ్టర్‌ ఈ క్రీడల్లో ప్రాతినిథ్యం వహించే అత్యంత వయసు కలిగిన అథ్లెట్‌గానూ నిలవనుంది. ఆగస్టు 2న జరిగే మహిళల 87+ కేజీల విభాగంలో ఆమె అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. 2017 ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో రజతం గెలిచిన ఆమె.. 2019 పసిఫిక్‌ క్రీడల్లో స్వర్ణం నెగ్గింది. అయితే 2018 కామన్వెల్త్‌ క్రీడల్లో ప్రమాదకరమైన భుజం గాయంతో కెరీర్‌ ముగిసిపోతుందేమోనని భయపడింది. ‘‘ఎంతో మంది న్యూజిలాండ్‌ ప్రజలు అందిస్తున్న మద్దతు, చూపిస్తున్న ప్రేమ పట్ల గొప్పగా ఉంది. మూడేళ్ల క్రితం కామన్వెల్త్‌ క్రీడల్లో నా భుజం విరిగడంతో నా కెరీర్‌ ముగిసినట్లేనని  అనుకున్నా. కానీ మీ ప్రోత్సాహం, మద్దతు, ఆప్యాయత.. నన్ను చీకటి నుంచి బయటపడేశాయి’’ అని లారెల్‌ సంతోషంతో చెప్పింది. తన అసలు పేరు గావిన్‌ హబర్డ్‌తో జూనియర్‌ స్థాయిలో ఎన్నో జాతీయ రికార్డులు నమోదు చేసిన ఆమె.. ఎనిమిదేళ్ల కిత్రం    35 ఏళ్ల వయసులో పురుషుడి నుంచి స్త్రీగా మారి వెయిట్‌లిఫ్టింగ్‌లో కొనసాగుతోంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
సినిమా
మరిన్ని

దేవతార్చన