వెస్టిండీస్‌కు ఆరు పాయింట్ల కోత
close

ప్రధానాంశాలు

Updated : 23/06/2021 08:19 IST

వెస్టిండీస్‌కు ఆరు పాయింట్ల కోత

దుబాయ్‌: దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో మందకొడి బౌలింగ్‌ కారణంగా వెస్టిండీస్‌ మూల్యం చెల్లించుకుంది. అన్ని సమయ పరిమితులను పరిగణనలోకి తీసుకున్నాక మూడు ఓవర్లు తక్కువగా వేసిందని తేల్చిన మ్యాచ్‌ రిఫరీ.. ఆ జట్టు మ్యాచ్‌ ఫీజులో 60 శాతం జరిమానా విధించాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ పాయింట్ల నుంచి ఆరు పాయింట్ల కోత పెట్టాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం నిర్ణీత ఓవర్లలో వేయాల్సిన దానికంటే తక్కువగా వేసిన ప్రతి ఓవర్‌కు 20 శాతం జరిమానా పడుతుంది. దాంతో పాటు ఛాంపియన్‌షిప్‌ పాయింట్ల మొత్తం నుంచి 2 పాయింట్లను తగ్గిస్తారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన