భారత్‌తో సిరీస్‌కు ఇంగ్లాండ్‌ జట్టిదే
close

ప్రధానాంశాలు

Updated : 22/07/2021 07:49 IST

భారత్‌తో సిరీస్‌కు ఇంగ్లాండ్‌ జట్టిదే

లండన్‌: భారత్‌తో తొలి రెండు టెస్టుల కోసం ఇంగ్లాండ్‌ 17 మందితో కూడిన జట్టును ప్రకటించింది. స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఓపెనర్‌ హసీబ్‌ హమీద్‌ అయిదేళ్ల విరామం తర్వాత ఎంపికయ్యాడు. 24 ఏళ్ల హమీద్‌ చివరిసారి 2016లో టెస్టు మ్యాచ్‌ (భారత్‌తోనే) ఆడాడు. సస్పెన్షన్‌ ముగిసిన పేస్‌ బౌలర్‌ ఒలీ రాబిన్సన్‌ కూడా మళ్లీ జట్టులోకి వచ్చాడు. కివీస్‌తో తొలి టెస్టుతో ఆరంగేట్రం చేసిన రాబిన్సన్‌.. ఏడేళ్ల క్రితం చేసిన జాత్యహంకార ట్వీట్ల వల్ల  సస్పెన్షన్‌కు గురైన సంగతి తెలిసిందే.

ఇంగ్లాండ్‌ జట్టు: రూట్‌, అండర్సన్‌, స్టోక్స్‌, బెయిర్‌స్టో, డామ్‌ బెస్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌, రోరీ బర్న్స్‌, బట్లర్‌, జాక్‌ క్రాలే, సామ్‌ కరన్‌, హసీబ్‌ హమీద్‌, డాన్‌ లారెన్స్‌, జాక్‌ లీచ్‌, ఒలీ పోప్‌, ఒలీ రాబిన్సన్‌, డామ్‌ సిబ్లే, మార్క్‌ వుడ్‌.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన