ఆరంభం ఎంతో ఆనందం
close

ప్రధానాంశాలు

Updated : 22/07/2021 07:51 IST

ఆరంభం ఎంతో ఆనందం

టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌ ఆరంభోత్సవం ఎంతో ఆనందంతో పాటు ఉపశమనాన్ని కలిగించనుందని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్‌ బాక్‌ అభిప్రాయపడ్డాడు. ‘‘ఈ విశ్వ క్రీడల ఆరంభోత్సవ వేడుక అథ్లెట్లకు గొప్ప ఆనందాన్ని కలిగించనుంది. ఈ సందర్భం కోసం వాళ్లు ఎంతగా ఎదురుచూశారో నాకు తెలుసు. ఎట్టకేలకు అది సాకారం కాబోతుంది. ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్లు ఈ వేడుకను ఆస్వాదించనున్నారు. అలాగే ఉపశమనం కూడా కలగనుంది. ఎందుకంటే టోక్యో క్రీడల దిశగా ఇప్పటివరకూ సాగించిన ప్రయాణం సులభమైంది కాదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి ఉపశమనం దక్కితే హృదయం నుంచి భారం తగ్గినట్లు ఉంటుంది. శుక్రవారం రోజు మీరు ఇలాంటి భావన పొందగలరు’’ అని బాక్‌ తెలిపాడు. మరోవైపు 2032 ఒలింపిక్స్‌కు బ్రిస్బేన్‌ ఆతిథ్య హక్కులు దక్కించుకోవడంపై ఆస్ట్రేలియా క్రీడా మంత్రి రిచర్డ్‌ కాల్బెక్‌ స్పందిస్తూ.. ‘‘విశ్వంలోనే అత్యున్నతమైన క్రీడలను నిర్వహించే అవకాశం దక్కడం దేశానికి గొప్ప గౌరవం. 2032 క్రీడలను బ్రిస్సేన్‌లో నిర్వహించే ఛాన్సు రావడం పట్ల ఎంతో ఉత్తేజంగా ఉన్నాం’’ అని చెప్పాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన