క్రీడా గ్రామంలోనే భారత బాక్సర్ల సాధన
close

ప్రధానాంశాలు

Updated : 22/07/2021 07:52 IST

క్రీడా గ్రామంలోనే భారత బాక్సర్ల సాధన

టోక్యో: ఒలింపిక్‌ బాక్సింగ్‌ వేదిక చాలా దూరంలో ఉన్న నేపథ్యంలో.. అలసట, కరోనా ముప్పును తప్పించుకోవడం కోసం ఒలింపిక్‌ గ్రామంలో అందుబాటులో ఉన్న సౌకర్యాలతోనే సాధన చేయాలని భారత బాక్సర్లు నిర్ణయించుకున్నారు. ఒలింపిక్‌ బాక్సింగ్‌ పోటీలు ర్యొగోకు కొకుగికన్‌ ఎరీనాలో జరుగుతాయి. ఒలింపిక్‌ గ్రామానికి ఈ వేదిక 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ‘‘ఒలింపిక్‌ విలేజ్‌లోనే సాధన చేయాలని నిర్ణయించుకున్నాం. సోమవారం పోటీలు జరిగే వేదిక వద్దకు వెళ్లాం. అది చాలా దూరంలో ఉంది. మేమే కాదు.. ఇతర జట్లు కూడా క్రీడా గ్రామంలో సాధన చేయడమే మేలని భావిస్తున్నాయి. వాతావరణం చాలా వేడిగా ఉంది. సాధన కోసం అంత దూరం వెళ్లి.. అలసిపోవడం అనవసరం అనిపిస్తోంది. పైగా కరోనా ముప్పు కూడా పొంచి ఉంది’’ అని భారత బాక్సింగ్‌ బృందంలో ఒకరు చెప్పారు. టోక్యో ఒలింపిక్స్‌లో తొమ్మిది మంది భారత బాక్సర్లు పోటీపడనున్నారు. వీరిలో వికాస్‌ కృషన్‌, మేరీకోమ్‌కు మాత్రమే ఇంతకుముందు ఒలింపిక్స్‌లో ఆడిన అనుభవం ఉంది. ఈ నెల 24 బాక్సింగ్‌ పోటీలు ఆరంభమవుతాయి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన