వెస్టిండీస్‌పై ఆసీస్‌ విజయం
close

ప్రధానాంశాలు

Updated : 22/07/2021 07:53 IST

వెస్టిండీస్‌పై ఆసీస్‌ విజయం

బ్రిడ్జ్‌టౌన్‌: మిచెల్‌ స్టార్క్‌ (5/48) విజృంభించడంతో తొలి వన్డేలో ఆస్ట్రేలియా 133 పరుగుల తేడాతో ఆతిథ్య వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. అలెక్స్‌ కేరీ (67), టర్నర్‌ (49), ఫిలిప్‌ (39) రాణించడంతో వర్ష ప్రభావిత మ్యాచ్‌లో మొదట ఆసీస్‌ 49 ఓవర్లలో 9 వికెట్లకు 252 పరుగులు సాధించింది. హేడెన్‌ వాల్ష్‌ (5/39) ఆ జట్టును కట్టడి చేశాడు. లక్ష్యాన్ని 49 ఓవర్లలో 257 పరుగులకు సవరించగా.. స్టార్క్‌, హేజిల్‌వుడ్‌ (3/11) ధాటికి విండీస్‌ 26.2 ఓవర్లలో 123 పరుగులకే కుప్పకూలింది. ఓ దశలో 27కే 6 వికెట్లు కోల్పోయిన విండీస్‌ కీరన్‌ పొలార్డ్‌ (56) పోరాడడంతో 100 దాటగలిగింది. హేడెన్‌ వాల్ష్‌ 20, అల్జారి జోసెఫ్‌ 17 పరుగులు చేశారు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యం సాధించింది. రెండో వన్డే గురువారం జరుగుతుంది. టీ20 సిరీస్‌ను వెస్టిండీస్‌ 4-1తో గెలిచిన సంగతి తెలిసిందే.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన