భారత షూటర్ల సాధనకు 20 నిమిషాలే!
close

ప్రధానాంశాలు

Updated : 22/07/2021 07:55 IST

భారత షూటర్ల సాధనకు 20 నిమిషాలే!

దిల్లీ: ఒలింపిక్స్‌లో బరిలో దిగుతున్న భారత 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మహిళా షూటర్ల సాధనకు కావాల్సినంత సమయం లభించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గురువారం అసాక షూటింగ్‌ రేంజ్‌లో భారత క్రీడాకారిణులు అపూర్వి చండేలా, ఎలవెనిల్‌ వలెరివన్‌లు కేవలం 20 నిమిషాలు మాత్రమే సాధన చేయగలిగారు. మిగతా భారత షూటర్లు రెండు గంటలకు పైగానే సాధన చేశారు. ‘‘అన్ని దేశాల క్రీడాకారులు ఒకే వేదికలో సాధన చేయడం వల్ల సమయం కేటాయింపులో సమస్య ఏర్పడింది. ఉదయం భారత క్రీడాకారులు 2 నుంచి రెండున్నర గంటలు ప్రాక్టీస్‌ చేశారు. 10 మీ ఎయిర్‌ రైఫిల్‌ జట్టుకు 20-30 నిమిషాల సమయం లభించింది’’ అని భారత జాతీయ రైఫిల్‌ సంఘం పేర్కొంది. శనివారం మహిళల 10 మీ ఎయిర్‌ రైఫిల్‌లో పోటీలు జరుగనున్నాయి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన