కరోనా వదలట్లేదు
close

ప్రధానాంశాలు

Updated : 22/07/2021 07:55 IST

కరోనా వదలట్లేదు

ముగ్గురు అథ్లెట్లకు పాజిటివ్‌

టోక్యో: ఓవైపు ఒలింపిక్స్‌ ఆరంభానికి సన్నాహాలు జోరుగా సాగుతుండగా.. మరోవైపు ఒలింపిక్‌ క్రీడాకారుల్లో కరోనా కేసులు ఆగట్లేదు. క్రీడా గ్రామంలో వరుసగా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. బుధవారం కొత్తగా ముగ్గురు వేర్వేరు దేశాల అథ్లెట్లు పాజిటివ్‌గా తేలారు. చిలీ తైక్వాండో క్రీడాకారుడు ఫెర్నాడా అగ్విర్‌, డచ్‌ స్కేట్‌బోర్డర్‌ క్యాండీ జాకబ్స్‌, చెక్‌ రిపబ్లిక్‌ టేబుల్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ పావెల్‌ సిరుసెక్‌ కరోనా బారిన పడి తాము పోటీ పడాల్సిన ఈవెంట్ల నుంచి తప్పుకున్నారు. ఈ ముగ్గురినీ క్వారంటైన్‌కు పంపి, వారితో సన్నిహితంగా ఉన్న వాళ్లందరికీ పరీక్షలు నిర్వహించారు. వారిలో ఎవరూ పాజిటివ్‌గా నిర్ధారణ కాలేదు. అమెరికా బీచ్‌ వాలీబాల్‌ ఆటగాడు టేలర్‌ క్రాబ్‌ కూడా కరోనా బారిన పడినట్లు సమాచారం. మరోవైపు బ్రిటన్‌ అగ్రశ్రేణి షూటర్‌ అంబర్‌ హిల్‌ టోక్యోకు బయల్దేరే ముందు పాజిటివ్‌గా తేలడంతో ఒలింపిక్స్‌కు దూరమైంది. ఆమె మహిళల స్కిట్‌లో ప్రపంచ నంబర్‌వన్‌, ఈ పోటీలో స్వర్ణానికి గట్టి పోటీదారు కావడం గమనార్హం. టోక్యోలో కొత్త కేసులు రికార్డు స్థాయిలో వెలుగుచూస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. బుధవారం 1,832 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గత ఆరు నెలల వ్యవధిలో ఈ నగరంలో ఓ రోజు నమోదైన అత్యధిక కేసులివే.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన