సింధు స్వర్ణం సాధించొచ్చు
close

ప్రధానాంశాలు

Published : 22/07/2021 02:48 IST

సింధు స్వర్ణం సాధించొచ్చు

రాయదుర్గం, న్యూస్‌టుడే: టోక్యో ఒలింపిక్స్‌లో భారత జట్టు రెండంకెల సంఖ్యలో పతకాలు సాధిస్తుందని జాతీయ బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ ఆశాభావం వ్యక్తంజేశాడు. బ్యాడ్మింటన్‌లో స్వర్ణ పతకం ఫేవరెట్లలో ప్రపంచ ఛాంపియన్‌ పి.వి.సింధు కచ్చితంగా ఒకరని గోపీచంద్‌ అన్నాడు. హార్ట్‌ఫుల్‌నెస్‌ ఇన్‌స్టిట్యూట్‌, ధ్యాన సంస్థలు.. ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత క్రీడాకారులకు మెడిటేషన్‌ ద్వారా మానసిక ఒత్తిడిని జయించడం, భావోద్వేగాలను అదుపు చేయడంపై సహకారం అందించనున్నట్లు బుధవారం వర్చువల్‌ కార్యక్రమంలో ప్రకటించాయి. ‘‘ఈసారి భారత్‌ అత్యధికంగా పతకాలు సాధిస్తుందని నమ్ముతున్నా. లండన్‌ ఒలింపిక్స్‌లో గెలిచిన ఆరు పతకాల సంఖ్యను భారత్‌ అధిగమిస్తుంది. రెండంకెల సంఖ్యలో పతకాలు సాధిస్తుందని ఆశిస్తున్నా. షూటింగ్‌, రెజ్లింగ్‌, బాక్సింగ్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌లో మీరాబాయ్‌ చానుకు అవకాశాలు ఉన్నాయి. బ్యాడ్మింటన్‌లో సింధు తప్పకుండా పతకం సాధిస్తుందని అనుకుంటున్నా. స్వర్ణం ఫేవరెట్లలో ఆమె ఒకరు’’ అని గోపీచంద్‌ తెలిపాడు. ఈ కార్యక్రమంలో భారత స్క్వాష్‌ క్రీడాకారిణి తన్వి ఖన్నా, హర్ట్‌ఫుల్‌నెస్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ సంజయ్‌ సెహ్‌గల్‌, అవంతరి టెక్నాలజీ సీఈఓ భైరవ్‌ శంకర్‌, అక్షయిత సక్సేనా తదితరులు పాల్గొన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన