2032 ఒలింపిక్స్‌ బ్రిస్బేన్‌లో...
close

ప్రధానాంశాలు

Published : 22/07/2021 02:48 IST

2032 ఒలింపిక్స్‌ బ్రిస్బేన్‌లో...

టోక్యో ఒలింపిక్స్‌ రేపటి నుంచే

బ్రిస్బేన్‌: వచ్చే ఒలింపిక్స్‌ (2024) పారిస్‌లో. ఆ తర్వాత (2028) లాస్‌ ఏంజెల్స్‌లో. ఇప్పుడు ఆ తర్వాతి ఆతిథ్య నగరం కూడా ఖరారైంది. 32 ఏళ్ల విరామం తర్వాత ఆస్ట్రేలియాలో ఒలింపిక్స్‌ జరగనున్నాయి. 2032 ఒలింపిక్స్‌కు వేదికగా బ్రిస్బేన్‌ ఎంపికైంది. చివరిసారి ఆస్ట్రేలియాలో 2000 (సిడ్నీ)లో ఒలింపిక్స్‌ జరిగాయి. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌ రాష్ట్రానికి బ్రిస్బేన్‌ రాజధాని. ఆ దేశంలో ఇది మూడో అతిపెద్ద నగరం. బుధవారం టోక్యోలో సమావేశమైన అంతర్జాతీయ ఒలింపిక్‌ సంఘం (ఐఓసీ) బ్రిస్బేన్‌కు 2032 ఒలింపిక్స్‌ను ఖరారు చేసింది. ఐఓసీ సెషన్‌ను భారీ తెరపై వీక్షించిన బ్రిస్బేన్‌ వాసులు ప్రకటన వెలువడగానే హర్షాతిరేకాలు చేశారు. ‘‘ఇది బ్రిస్బేన్‌, క్వీన్స్‌లాండ్‌కే కాదు.. ఆస్ట్రేలియాకే చారిత్రక రోజు. కేవలం విశ్వ నగరాలకే ఇలాంటి అవకాశం దక్కుతుంది. కాబట్టి ఇది బ్రిస్బేన్‌కు గొప్ప గుర్తింపే’’  అని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్‌ మారిసన్‌ వ్యాఖ్యానించారు. ఆస్ట్రేలియా తొలిసారి 1956లో మెల్‌బోర్న్‌లో ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చింది. అమెరికా తర్వాత మూడు వేరు వేరు నగరాల్లో ఒలింపిక్స్‌ను నిర్వహించే అవకాశం దక్కిన దేశం ఆస్ట్రేలియానే. ఒలింపిక్స్‌ నిర్వహణకు అవసరమైన వేదికలు బ్రిస్బేన్‌లో ఇప్పటికే చాలా వరకు అందుబాటులో ఉన్నాయి. ఈ నగరానికి 2032 ఒలింపిక్స్‌ దక్కుతాయన్నది ఊహించినదే.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన