ఆట మొదలైంది..
close

ప్రధానాంశాలు

Updated : 22/07/2021 04:44 IST

ఆట మొదలైంది..

సాఫ్ట్‌బాల్‌లో ఆస్ట్రేలియాపై జపాన్‌ విజయం

ఫుకుషిమ

టోక్యో ఒలింపిక్స్‌ అధికారిక ఆరంభానికి ముందే జపాన్‌లో ఆట మొదలైంది. ఒలింపిక్స్‌ సాఫ్ట్‌బాల్‌ పోటీల్లో ఆతిథ్య జపాన్‌ శుభారంభం చేసింది. తమ తొలి మ్యాచ్‌లో బుధవారం 8-1తో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. కరోనా మహమ్మారి కారణంగా స్టేడియాల్లోకి ప్రేక్షకులకు అనుమతి లేని నేపథ్యంలో ఖాళీ స్టేడియంలో మ్యాచ్‌ జరిగింది. సాఫ్ట్‌బాల్‌లో జపాన్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌. 2008 ఒలింపిక్స్‌లో ఆ జట్టు ఫైనల్లో అమెరికాను ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది. 2012, 2016 ఒలింపిక్స్‌ నుంచి సాఫ్ట్‌బాల్‌ను తొలగించారు. బుధవారం జరిగిన మరో మ్యాచ్‌లో అమెరికా 2-0తో ఇటలీపై గెలిచింది.

బ్రెజిల్‌ చేతిలో చైనా చిత్తు

ఒలింపిక్స్‌ మహిళల ఫుట్‌బాల్‌ టైటిల్‌ వేటను బ్రెజిల్‌ ఘనంగా ఆరంభించింది. బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఆ జట్టు 5-0తో చైనాను చిత్తుగా ఓడించింది. వరుసగా అయిదు ఒలింపిక్స్‌లో గోల్‌ కొట్టిన ప్లేయర్‌గా మార్తా (బ్రెజిల్‌) రికార్డు సృష్టించింది. చైనాపై ఆమె రెండు గోల్స్‌ కొట్టింది. ఆరుసార్లు ‘ఫిఫా ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అయిన మార్తా.. ఇప్పటివరకు 111 అంతర్జాతీయ గోల్స్‌ సాధించింది. పురుషులలో కానీ, మహిళలలో కానీ మరెవరూ బ్రెజిల్‌ తరఫున ఇన్ని గోల్స్‌ చేయలేదు. మరో మ్యాచ్‌లో స్వీడన్‌ 3-0తో ప్రపంచ నంబర్‌వన్‌, ఫేవరెట్‌ అమెరికాకు షాకిచ్చింది. ఈ టోర్నీకి ముందు అమెరికా వరుసగా 44 మ్యాచ్‌ల్లో అజేయంగా నిలిచింది. స్వీడన్‌ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అయిదో స్థానంలో ఉంది. ఆ జట్టు తరఫున స్టినా బ్లాక్‌టెనియస్‌ రెండు గోల్స్‌ కొట్టింది. ఇంకో మ్యాచ్‌లో బ్రిటన్‌ 2-0తో చిలీపై విజయం సాధించింది. ఎలెన్‌ వైట్‌ రెండు గోల్స్‌ చేసింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన