అయిదో రౌండ్లో విదిత్‌

ప్రధానాంశాలు

Published : 24/07/2021 02:07 IST

అయిదో రౌండ్లో విదిత్‌

సోచి (రష్యా): ఫిడే చెస్‌ ప్రపంచకప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్‌ విదిత్‌ గుజరాతి అయిదో రౌండ్లో ప్రవేశించాడు. నాలుగో రౌండ్లో అతడు 2-0తో జెఫ్రీ జియాంగ్‌ (అమెరికా)పై విజయం సాధించాడు. మరో నాలుగో రౌండ్లో ప్రజ్ఞానంద 0.5-1.5తో వాచీర్‌ లాగ్రెవ్‌ (ఫ్రాన్స్‌) చేతిలో  ఓడిపోయాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన