టోక్యోలో ఈనాడు

ప్రధానాంశాలు

Published : 24/07/2021 02:07 IST

టోక్యోలో ఈనాడు

పతకాంశాలు: 11
భారత్‌ పాల్గొనేవి: 5

* షూటింగ్‌: మహిళల 10మీ. ఎయిర్‌ రైఫిల్‌ (ఎలవెనిల్‌ వలరివన్‌, అపూర్వీ చండేలా) క్వాలిఫికేషన్‌ ఉదయం 5 నుంచి.. ఫైనల్‌ ఉదయం 7.15 నుంచి
పురుషుల 10మీ. ఎయిర్‌ పిస్టల్‌ (సౌరభ్‌ చౌదరీ, అభిషేక్‌ వర్మ) క్వాలిఫికేషన్‌ ఉదయం 9.30 నుంచి.. ఫైనల్‌ మధ్యాహ్నం 12 నుంచి

* ఆర్చరీ: మిక్స్‌డ్‌ టీమ్‌ (దీపిక కుమారి- ప్రవీణ్‌ జాదవ్‌) ఉదయం 6 గంటల నుంచి

* హాకీ: పురుషుల గ్రూప్‌- ఎ మ్యాచ్‌ (భారత్‌ × న్యూజిలాండ్‌) ఉదయం 6.30 నుంచి
మహిళల గ్రూప్‌- ఎ మ్యాచ్‌ (భారత్‌ × నెదర్లాండ్స్‌) సాయంత్రం 5.15 నుంచి

* వెయిట్‌లిఫ్టింగ్‌: మహిళల 49 కేజీల విభాగం (మీరాబాయి) ఉదయం 10.20 నుంచి

* జూడో: మహిళల 48 కేజీల విభాగం (సుశీలా దేవి) ఉదయం 7.30 నుంచి

* టేబుల్‌ టెన్నిస్‌: మిక్స్‌డ్‌ డబుల్స్‌ (శరత్‌ కమల్‌- మనిక బత్రా) ఉదయం 8.30 నుంచి
మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌ (మనిక, సుతీర్థ) మధ్యాహ్నం 12.15 నుంచి

* టెన్నిస్‌: పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌ (సుమిత్‌ నగాల్‌) ఉదయం 8.30 నుంచి

* బ్యాడ్మింటన్‌: పురుషుల డబుల్స్‌ (సాత్విక్‌- చిరాగ్‌) ఉదయం 8.50 నుంచి
పురుషుల సింగిల్స్‌ (సాయి ప్రణీత్‌) ఉదయం 9.30 నుంచి

* బాక్సింగ్‌: పురుషుల 69 కేజీల విభాగం (వికాస్‌ యాదవ్‌) మధ్యాహ్నం 3.54 నుంచిTags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన