హంగేరీ ఫెన్సర్‌ రికార్డు

ప్రధానాంశాలు

Published : 25/07/2021 02:10 IST

హంగేరీ ఫెన్సర్‌ రికార్డు

టోక్యో: టోక్యో క్రీడల్లో పురుషుల వ్యక్తిగత సాబ్రూ విభాగంలో స్వర్ణం గెలిచిన హంగేరీ ఫెన్సర్‌ అరోన్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. వ్యక్తిగత సాబ్రూలో మూడు ఒలింపిక్స్‌ స్వర్ణాలు సాధించిన ఏకైక ఫెన్సర్‌గా రికార్డు నమోదు చేశాడు. 2012 లండన్‌, 2016 రియో ఒలింపిక్స్‌ల్లోనూ అతను ఛాంపియన్‌గా నిలిచాడు. ఒలింపిక్స్‌ వ్యక్తిగత సాబ్రూలో అతనికి చివరగా 2008లో మూడో రౌండ్లో ఓటమి పాలయ్యాడు. అప్పటి నుంచి అతనికి ఈ విశ్వ క్రీడల్లో తిరుగేలేదు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన