జపాన్‌.. జూడోతో బోణీ

ప్రధానాంశాలు

Published : 25/07/2021 02:13 IST

జపాన్‌.. జూడోతో బోణీ

టోక్యో: సొంతగడ్డపై నిర్వహిస్తున్న ఒలింపిక్స్‌లో తొలి స్వర్ణాన్ని జపాన్‌ జూడోలో అందుకుంది. ఆ దేశ అథ్లెట్‌ నవోహిసా టకాటో పురుషుల 60 కేజీల విభాగంలో పసిడి సొంతం చేసుకున్నాడు. స్వదేశీ యుద్ధకళ అయిన జూడోలో ఆ దేశానికి తొలి బంగారు పతకం రావడంతో జపాన్‌ ఆనందంలో మునిగిపోయింది. నవోహిసా విజేతగా నిలవడం కంటే ముందు మహిళల 48 కేజీల విభాగంలో ఆ దేశ క్రీడాకారిణి టోనాకి ఫైనల్లో ఓడిపోయింది. దీంతో దేశం ఆశలు నిలబెడుతూ నవోహిసా పసిడి దక్కించుకున్నాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన