రెండో స్థానం.. అంతలోనే!

ప్రధానాంశాలు

Published : 25/07/2021 03:43 IST

రెండో స్థానం.. అంతలోనే!

లింపిక్స్‌ వచ్చినపుడల్లా భారత్‌కు ఎన్ని పతకాలు వస్తాయి? పతకాల పట్టికలో ఏ స్థానంలో నిలుస్తుంది? అని దేశమంతా ఆసక్తిగా చూస్తుంది. అదే రెండో స్థానంలో నిలిస్తే ఎలా ఉంటుంది? అబ్బో.. ఆ ఆనందమే వేరు కదా! శనివారం అభిమానులు కొద్దిసేపు అలాంటి భావనకే గురయ్యారు. మీరాబాయి రజతం గెలవడంతో ఓ దశలో పతకాల పట్టికలో చైనా తర్వాత భారత్‌ రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత 12వ స్థానానికి చేరింది. చైనా 3 స్వర్ణాలతో అగ్రస్థానంలో ఉంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన