12 ఏళ్ల బాలిక జజా ఔట్‌

ప్రధానాంశాలు

Published : 25/07/2021 03:45 IST

12 ఏళ్ల బాలిక జజా ఔట్‌

టోక్యో ఒలింపిక్స్‌లో ఆడిన పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించిన 12 ఏళ్ల సిరియా బాలిక హెంద్‌ జజా పోరాటం ముగిసింది. బాలికల సింగిల్స్‌ తొలి రౌండ్లో జజా 0-4తో 39 ఏళ్ల లీ జియా (ఆస్ట్రియా) చేతిలో ఓడింది. నిత్యం యుద్ధ వాతావరణం ఉండే సిరియా నుంచి వచ్చిన ఈ అమ్మాయి అతి కష్టం మీద టీటీలో ఎదిగి ఒలింపిక్స్‌కు అర్హత సాధించగలిగింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన