జకో శుభారంభం

ప్రధానాంశాలు

Published : 25/07/2021 03:47 IST

జకో శుభారంభం

టెన్నిస్‌ ప్రపంచ నంబర్‌వన్‌ నొవాక్‌ జకోవిచ్‌ శుభారంభం చేశాడు. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో ఈ సెర్బియా స్టార్‌ 6-2, 6-2తో హ్యుగో డెలిన్‌ (బొలీవియా)పై సులభంగా నెగ్గాడు. జకో జోరు ముందు హ్యుగో నిలువలేకపోయాడు. ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలవడం ద్వారా ‘గోల్డెన్‌ స్లామ్‌’ కలను నెరవేర్చుకునే అవకాశం జకోకు మరింత తేలిక అవుతుంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన