ప్చ్‌.. యుచిమురా

ప్రధానాంశాలు

Published : 25/07/2021 03:49 IST

ప్చ్‌.. యుచిమురా

డుసార్లు ఒలింపిక్‌ పతక విజేత కొయ్‌ యుచిమురకు నిరాశ..! ఈ 32 ఏళ్ల జపాన్‌ జిమ్నాస్ట్‌ దురదృష్టవశాత్తూ ఫైనల్‌ చేరడంలో విఫలమయ్యాడు. హారిజాంటల్‌ బార్‌ పోటీలు జరుగుతుండగా యుచిముర పట్టు జారి పడిపోయాడు. గత రెండు క్రీడల్లో ఆల్‌రౌండ్‌ స్వర్ణం గెలిచిన యుచిముర.. పసిడి హ్యాట్రిక్‌ కొట్టి రిటైర్‌ అవుదామని భావించాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన