అభిమానుల మధ్య సైక్లింగ్‌

ప్రధానాంశాలు

Published : 25/07/2021 03:54 IST

అభిమానుల మధ్య సైక్లింగ్‌

కరోనా దృష్ట్యా టోక్యో ఒలింపిక్స్‌లో స్టేడియాల్లోకి అభిమానులకు అనుమతి లేదు. అయితే సైక్లింగ్‌ పోటీ మాత్రం అభిమానుల కోలాహలం మధ్య జరిగింది. దీనికి కారణం ఈ రోడ్‌ రేసులు బహిరంగ ప్రదేశంలో జరగడమే. 130 మంది రైడర్లు పాల్గొన్న ఈ ఈవెంట్లో ప్రారంభ స్థానంలో అభిమానులు భారీగా గుమిగూడారు. ఇటీవల టూర్‌ డి ఫ్రాన్స్‌ విజేతగా నిలిచిన టాడ్‌ పాగ్‌కార్‌ (స్లొవేనియా) ఈ రేసులో పాల్గొన్నాడు. అయితే అందర్ని ఆశ్చర్యపరుస్తూ రిచర్డ్‌ కార్పాజ్‌ (ఈక్వెడార్‌) ఈ రేసులో స్వర్ణాన్ని గెలుచుకున్నాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన