భారత్‌, శ్రీలంక తొలి టీ20 నేడు

ప్రధానాంశాలు

Updated : 25/07/2021 04:45 IST

భారత్‌, శ్రీలంక తొలి టీ20 నేడు

కొలంబో: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగే తొలి మ్యాచ్‌లో భారత జట్టు శ్రీలంకను ఢీకొంటుంది. అన్ని రంగాల్లోనూ బలంగా కనిపిస్తోన్న ధావన్‌ నేతృత్వంలోని టీమ్‌ఇండియా.. ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి, దేవ్‌దత్‌ పడిక్కల్‌ అరంగేట్రం చేసే అవకాశముంది. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత్‌కు చివరి పొట్టి సిరీస్‌ ఇది. చాలా మంది కుర్రాళ్లు ప్రపంచకప్‌ జట్టులో స్థానాన్ని ఆశిస్తున్న నేపథ్యంలో ఈ సిరీస్‌కు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది.

రాత్రి 8 గంటల  నుంచిTags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన