టోక్యోలో ఈనాడు

ప్రధానాంశాలు

Updated : 25/07/2021 04:43 IST

టోక్యోలో ఈనాడు

పతకాంశాలు: 18
భారత్‌ పాల్గొనేవి: 2

* షూటింగ్‌: మహిళల 10మీ. ఎయిర్‌ పిస్టల్‌ (మను బాకర్‌, యశస్విని దేస్వాల్‌) క్వాలిఫికేషన్‌ ఉదయం 5.30 నుంచి.. ఫైనల్‌ ఉదయం 7.45 నుంచి
పురుషుల 10మీ. ఎయిర్‌ రైఫిల్‌ (దీపక్‌ కుమార్‌, దివ్యాన్ష్‌ సింగ్‌) క్వాలిఫికేషన్‌ ఉదయం 9.30 నుంచి.. ఫైనల్‌ మధ్యాహ్నం 12 నుంచి
పురుషుల స్కీట్‌ (అహ్మద్‌ ఖాన్‌, అంగద్‌ వీర్‌) క్వాలిఫికేషన్‌ ఉదయం 6.30 నుంచి

* ఆర్టిస్టిక్‌ జిమ్నాస్టిక్స్‌: మహిళల ఫ్లోర్‌ (ప్రణతి నాయక్‌) క్వాలిఫికేషన్‌ ఉదయం 6.30 నుంచి  

* రోయింగ్‌: పురుషుల లైట్‌వెయిట్‌ డబుల్‌ స్కల్స్‌ రెపిచేజ్‌ రౌండ్‌ (అరున్‌ లాల్‌- అర్వింద్‌ సింగ్‌) ఉదయం 6.40 నుంచి

* బ్యాడ్మింటన్‌: మహిళల సింగిల్స్‌ గ్రూప్‌ మ్యాచ్‌ (పీవీ సింధు) ఉదయం 7.10 నుంచి

* టెన్నిస్‌: మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌ (సానియా మీర్జా- అంకిత రైనా) ఉదయం 7.30 నుంచి

* సెయిలింగ్‌: మహిళల లేజర్‌ రేడియల్‌ (నేత్ర కుమానన్‌) ఉదయం 8.35 నుంచి
పురుషుల లేజర్‌ (విష్ణు) ఉదయం 11.05 నుంచి

* టేబుల్‌ టెన్నిస్‌: పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌ (సత్యన్‌) ఉదయం 10.30 నుంచి
మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్‌ (మనిక) మధ్యాహ్నం 12 నుంచి

* బాక్సింగ్‌: మహిళల 51 కేజీలు (మేరీకోమ్‌) మధ్యాహ్నం 1.30 నుంచి
పురుషుల 63 కేజీలు (మనీశ్‌ కౌశిక్‌) మధ్యాహ్నం 3.06 నుంచి

* హాకీ: పురుషుల గ్రూప్‌- ఎ మ్యాచ్‌ (భారత్‌ × ఆస్ట్రేలియా) మధ్యాహ్నం 3 నుంచి

* స్విమ్మింగ్‌: మహిళల 100మీ. బ్యాక్‌స్ట్రోక్‌ (మానా పటేల్‌) మధ్యాహ్నం 3.32 నుంచి
పురుషుల 100మీ. బ్యాక్‌స్ట్రోక్‌ (శ్రీహరి నటరాజ్‌) సాయంత్రం 4.26 నుంచి

సోనీ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్స్‌, దూరదర్శన్‌లో ప్రసారంTags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన